As recently as a few months ago, when Pyongyang was planning to launch a carry out a nuclear test, it would send an envoy to Beijing or notify it in advance through other channels. Not so anymore, it seems. <br />అమెరికా, ఉత్తరకొరియాల చర్యలతో చైనా బెంబేలెత్తిపోతోంది. యుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్న ఉత్తరకొరియాతో తమకు భంగపాటు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేగాక, ఉత్తరకొరియా పేరు వింటేనే చైనా ప్రజలకు భయవేస్తోందని చైనా అధికార ప్రతినిధి టీషేంగువా చెప్పడం గమనార్హం.